Friday, March 27, 2015

A.P Debt Relief

A.P Debt Relief second phase released by the Govt of Andra Pradesh.

A.P Debt Relief

Saturday, March 21, 2015

MANMADANAAMA SAMVSTARA PANCHANGAM



Friday, March 20, 2015

Chandra Sekharashtakam

 చంద్రశేఖరాష్టకం

  చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ |
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ||

రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ |
క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 1 ||

మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ |
దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 2 ||

కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్ |
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 3 ||

పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ |
భస్మదిగ్ద కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 4 ||

యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణమ్
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్ |
క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణమ్
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 5 ||

భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయఙ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ |
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 6 ||

విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్ |
క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 7 ||

భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమమ్ |
సోమవారిన భోహుతాశన సోమ పాద్యఖిలాకృతిం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః || 8 ||

Shivashtakam

 శివాష్టకం

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథ నాథం సదానంద భాజామ్ |
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం,
శివం శంకరం శంభు మీశానమీడే || 1 ||

గళే రుండమాలం తనౌ సర్పజాలం
మహాకాల కాలం గణేశాది పాలమ్ |
జటాజూట గంగోత్తరంగై ర్విశాలం,
శివం శంకరం శంభు మీశానమీడే || 2||

ముదామాకరం మండనం మండయంతం
మహా మండలం భస్మ భూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహా మోహమారం,
శివం శంకరం శంభు మీశానమీడే || 3 ||

వటాధో నివాసం మహాట్టాట్టహాసం
మహాపాప నాశం సదా సుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం,
శివం శంకరం శంభు మీశానమీడే || 4 ||

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం
గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ |
పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్యమానం
శివం శంకరం శంభు మీశానమీడే || 5 ||

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ |
బలీవర్ధమానం సురాణాం ప్రధానం,
శివం శంకరం శంభు మీశానమీడే || 6 ||

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం,
శివం శంకరం శంభు మీశానమీడే || 7 ||

హరం సర్పహారం చితా భూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారం|
శ్మశానే వసంతం మనోజం దహంతం,
శివం శంకరం శంభు మీశానమీడే || 8 ||

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ |
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ||

Wednesday, March 18, 2015

Sree Maha Ganesha Pancharatnam

Sree Maha Ganesha Pancharatnam

ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ |
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ |
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || నమామి తం వినాయకమ్ ||

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ |
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ |
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ||నమామి తం వినాయకమ్ ||

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ |
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ |
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || నమామి తం వినాయకమ్ ||

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ |
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ |
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ || నమామి తం వినాయకమ్ ||

నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ |
అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ |
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ || నమామి తం వినాయకమ్ ||

మహాగణేశ పంచరత్నమాదరేణ యో‌உన్వహమ్ |
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ |
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోచిరాత్ ||నమామి తం వినాయకమ్ ||

Ramadaasu Keerthana-2

Paluke_Bangaramayena_Kodandapani

పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ
ఎంత వేడినగాని సుంతైన దయరాదు
పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ
రాతి నాతిగ చేసి భూతలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రీ
శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా
కరుణించు భద్రాచల వరరామదాస పోష

Ramadaasu Keerthana-3

Ye_Teeruga_nanu_dayachuchedavo

ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా
శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా
క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా
వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా

Ramadaasu Keerthana-1

Ikshvaku_Kulatilaka_Ikanaina_Palukave

ఇక్ష్వాకు కులతిలకా ఇకనైన పలుకవే రామచంద్రా
నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా
చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్రా
ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా
భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్రా
పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా
శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్రా
మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్రా
లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా
కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్రా
నీ తండ్రి దశరథ మహరాజు పెట్టెనా రామచంద్రా
లేక నీ మామ జనక మహరాజు పంపెనా రామచంద్రా
అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్రా
దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్యా రామచంద్రా
భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్రా
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్రా

Ganapathi astottara satanaamavli

గణపతి అష్టోత్తర శతనామావళి
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)
ఓం సుఖ నిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహా కాలాయ నమః
ఓం మహా బలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబ జఠరాయ నమః
ఓం హ్రస్వ గ్రీవాయ నమః (20)
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)
ఓం విశ్వ నేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం అశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవన ప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిథయే నమః
ఓం భావ గమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్య ధర్మిణే నమః (90)
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిథయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్త దేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)